వాడుకరి:Emmanuel Raj Bojja

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇమ్మానుయేల్ రాజ్ బొజ్జ నల్గొండ జిల్లా నిడమనూరు గ్రామములో October 26,1990 న జన్మించారు..అతడు ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన యవ్వన దైవ సేవకుడు.. అతడు తన స్వగ్రామములోనే 10వ తరగతి వరకు చదువుకున్నాడు.ఇంటర్మీడియట్ హాలియాలో,డిగ్రీ మిర్యాలగూడలో,పోస్ట్ గ్రాడ్యుయేషన్ యమ్.ఏ ఇంగ్లీష్ హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆఫ్లియేటెడ్ సిద్దిపేట నందు చదువుకున్నారు.తదుపరి క్రీస్తు యొక్క పరిచారకుడుగా దైవ పిలుపునందుకొని సిద్దిపేట హెబ్రోను సంఘ సహవాసములో బెరాకాచర్చి నందు దైవదాసులు సహో.జాషువ గారి యొద్ద 3సం.తర్ఫీదు పొందారు..తదుపరి ఒక సంవత్సరము పాటు భద్రాచలం జిల్లా ఏజెన్సీ ఏరియాలో కోయ ప్రజల మద్య ప్రభువు పరిచర్య జరిగించారు.అతను దైవ ప్రేరేపనతో పలు క్రైస్తవ భక్తి గీతాలు రాసి ఆలపించారు.సోషల్ మీడియా యూట్యూబ్ లో Emmanuel Raj Bojja మరియు LIBERTY FOUNDATION INDIA పేరుతో తన చానల్స్ నిర్వహిస్తున్నారు.