వాడుకరి చర్చ:Emmanuel Raj Bojja

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Emmanuel Raj Bojja గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Emmanuel Raj Bojja గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   JVRKPRASAD (చర్చ) 11:40, 26 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
మూలాలు

వికీలో మీరు వ్యాసాలు రాసేటపుడు ఎక్కడి నుంచి సమాచారాన్ని సమీక్షిస్తున్నారో రాయడం మరువకండి. ఉదాహరణకు మీరు http://www.kalamkariart.org నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారనుకోండి. <ref>{{cite web|url=http://www.kalamkariart.org|title=కలంకారీఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి}}</ref> అనీ లేదా <ref>http://www.kalamkariart.org</ref> అనీ చేర్చండి. వ్యాసం చివరలో {{మూలాలజాబితా}}అని చేర్చడం మరచి పోకండి. ఇలా చేయడం వలన మనం వ్యాసంలో రాసిన మూలాలు వాటంతట అవే జాబితాగా మర్పు చెందుతాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 11:40, 26 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

How to upload photos to a page[మార్చు]

YesY సహాయం అందించబడింది


Emmanuel Raj Bojja (చర్చ) 10:21, 28 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం చూడండి. --అర్జున (చర్చ) 00:54, 1 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]