వాడుకరి:G sudarshan

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search




పేరు: డాక్టర్ ఘనపురం సుదర్శన్

పుట్టిన తేది:21.10.1992

స్వస్థలం: అనంతవరం గ్రామం, చేవెళ్ల, రంగారెడ్డి.

తల్లిదండ్రులు: జంగమ్మ, పర్మయ్య

నివాస ప్రాంతం గచ్చిబౌలి, హైదరాబాద్ ఇండియా

ఇతర పేర్లు : చిట్టి, సితార

ప్రత్యేకత: రచయిత, కథకుడు, కాలమిస్ట్. భారత ప్రభుత్వం తలపెట్టిన స్వాతంత్ర్య అమృత మహోత్సవంలో నవ తెలంగాణ పత్రికకు ఏడాది పాటు 'స్వాతంత్ర్యోద్యమంలో సాహితీవేత్తలు' అనే కాలమ్ రాస్తూ పలువురి ప్రముఖుల మన్ననలు పొందారు. వారిలో సుద్దాల అశోక్ తేజ వంటి వారున్నారు.

విద్య సుదర్శన్ గారు తన గ్రాడ్యుయేషన్ ని వికారాబాద్ లోని విశ్వభారతి కళాశాలలో, పీజీని తెలంగాణ విశ్వద్యాలయంలో చేరాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ' తెలంగాణ జాతీయోద్యమ కధలు అనే అంశంపై ప్రముఖ జ్యోతిష్య పండితులు, మూసీ పత్రిక సంపాదకులు, ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ పర్యవేక్షణలో పిహెచ్.డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు.

రచనలు : స్వాతంత్ర్యోద్యమంలో తెలంగాణ సాహితీవేత్తలు, స్వాతంత్ర్య సమర యోధుడు అడ్లూరి అయోధ్య రామయ్య.

వెబ్ సైటు Sudarshanchitti42.blogspot.com