Jump to content

వాడుకరి చర్చ:G sudarshan

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


G sudarshan గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

G sudarshan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 08:01, 8 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 08:01, 8 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సాహిత్యం

[మార్చు]

సంఘ హిత సేవకే నా సాహిత్యం G sudarshan (చర్చ) 10:20, 30 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

విద్య

[మార్చు]

సుదర్శన్ గారు తన గ్రాడ్యుయేషన్ ని వికారాబాద్ లోని విశ్వభారతి కళాశాలలో, పీజీని తెలంగాణ విశ్వద్యాలయంలో చేరాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ' తెలంగాణ జాతీయోద్యమ కధలు అనే అంశంపై ప్రముఖ జ్యోతిష్య పండితులు, మూసీ పత్రిక సంపాదకులు, ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ పర్యవేక్షణలో పిహెచ్.డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. 2401:4900:2080:796B:1:2:2FE9:EC50 06:29, 18 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]