వాడుకరి:Goteti sekhar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉదాహరణ

దాని పని తీరు

కొత్త పదములు ఎలా అలవాటు అవుతాయి ?

పదము ఎలా అలవాటు అవుతుంది ?

అనుకరణ అనుశీలన అనే రెండు చర్యల వలననే భాష పట్టుబడును .

సమాజము,సంస్కారములు,ఆటలు,పాటలు,కళలు ముఖ్య పాత్రను

పోషిస్తూ ఉంటాయి .పదమునకు సామర్ధ్యమంటూ ఏమి ఉండదు .

ఉదాహరించిన పై చర్యల వలన పదమునకు సమర్ధత ఉన్నట్టు తోస్తుంది .

చెప్పినదే చెప్పరా పాచిపళ్ళ దాసరా అని సామెత .

అలాగే మనము కూడా తెలిసి తెలియక చేస్తూ ఉంటాము కావున పదము

దాని ప్రయోగము అలవాటులో స్థిరపడి పోతుంది .

ప్రతి సమాజములోని మాటలు కళల ద్వారా అలవాడినవే, ఇలా అలవడిన

మాట ద్రష్ట దృష్టి ద్రుస్యముగా బుర్రలో పని చేస్తూ ఉంటుంది .ఈ మూడు

ఒకదానికొకటి అనుసంధానింప పడిన ముద్ద.ఈ ముద్ద ద్వారా మాత్రమె మనము

చుట్టూ ఉన్న ప్రపంచమును అనుభూతిస్తూ ఉంటాము .ఈ ముద్దను విడకొడితే

చూచేవాడు (నేను) చూడపడే బొమ్మ, అది ఇస్తుంది అనుకుంటున్న అనుభూతులు

ఉండవు .అపుడు మాత్రమె నిజముగా వినడము చూడడము చేతనవుతుంది .