Jump to content

వాడుకరి:Jainaprasad

వికీపీడియా నుండి

Jaina Prasad (జైన ప్రసాద్)

[మార్చు]

పుట్టింది - రాజమండ్రి

చదివింది- రాజమండ్రి, టెక్కలి, కొత్తగూడెం, ఏలూరు, భీమవరం, విశాఖపట్నం, హైదరాబాద్, చిదంబరం.

జీవిస్తోంది- హైదరాబాద్.

తెలుగు భాషపై అభిమానంతో తెవికీలో, తెలుగు విక్షనరీలో సభ్యుడినయ్యాను. సమయానుకూలాన్ని బట్టి వీటి అభివృద్ధికి కృషి చేస్తున్నాను.