వాడుకరి చర్చ:Jainaprasad

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Jainaprasad గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో మరియు ఫేస్బుక్ తెవికీ సమూహం లో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   అర్జున 11:41, 14 జనవరి 2012 (UTC)

చక్కటి పాఠ్యదోష సవరణలు[మార్చు]

మీరు తెలుగు వికీపీడియా వ్యాసంలో చేసిన పాఠ్య దోష సవరణలు చాలా బాగున్నాయి. మీకున్న నిశిత దృష్టి మరియు తెలుగు పై పట్టు వికీకి చాలా అవసరం. ధన్యవాదాలు. --అర్జున 11:44, 14 జనవరి 2012 (UTC)

ధన్యవాదములు[మార్చు]

గణిత శాస్త్ర అంశమైన ఆంగ్ల సంఖ్యామానం లో స్థానవిలువలు భాగంలో దోషాన్ని సవరించినందుకు ధన్యవాదములు. మీరు గణిత విషయావగాహన కలిగి యున్నారని తెలియు చున్నది. మీరు కూడ గణిత శాస్త్ర విభాగాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను.( కె.వి.రమణ- చర్చ 07:31, 6 జనవరి 2013 (UTC))

స్వాగతం[మార్చు]

Tewiki 11 logo.png

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.