వాడుకరి:Kasyap/ప్రయోగశాల
Jump to navigation
Jump to search
వికిపిడియా. ఇందులో స్వచ్చందంగా ఎంతో మంది తమకు తెలిసిన విషయాల గురించి, ఆధారాలతో వివరాలను రాస్తారు. వాటిలో కొంత మార్పు వచ్చినప్పుడు కొత్త వారు దానిని సవరిస్తారు. ఇది ఒక ఆగని పని. మనం ఏ విషయం గురించయినా తెలుసుకోవాలంటే ఇందులో మనకు ఆ వివరాలు పుక్కేనికి దొరుకుతాయి. ఒక భాష గొప్పతనం వికిపిడియానందు ఆ భాషలో ఉన్న వ్యాసాలను బట్టి తేల్చే పరిస్థితి వచ్చింది.
తెలుగు కూటమి తెలుగు పాటను పాడుకొందాం! తెలుగు మాటను కాపాడుకొందాం! తెలుగు లోనే మాట్లాడదాం! తెలుగు కోసం కొట్లాడదాం!