వాడుకరి:Katta Srinivasa Rao/sandbox
స్వరూపం
ఖమ్మం వికీపిడియన్ల సమావేశం 2016
[మార్చు]ఖమ్మం పరిసర ప్రాంతాలలోని కంప్యూటరు పరిజ్ఞానం కల విద్యార్ధులు మరియు ఉపాధ్యాయులకు వికిపిడియాను పరిచయం చేయుట, మరియు వారి సేవలను వికీపిడియాకు అందేందుకు తగిన ప్రయత్నం చేయటం
కార్యక్రమ వివరాలు
[మార్చు]- తేదీలు: 15-17 అగష్టు 2016 (మీ క్యాలెండర్ లో ఈ విషయాన్ని జతచేయండి Google calendar or Yahoo calendar)
- Venue: తెలంగాణా టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ సమావేశ మందిరం
- City: ఖమ్మం
- Location Map: See here (Landmark: వైరా రోడ్ ఖమ్మం)
ఎజెండా
[మార్చు]- సభ్యుల నమోదు
- పరిచయాలు
- వికీపిడియా పరిచయ కార్యక్రమం
- వికీ కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ను విజయాలను వివరించుట
- సభ్యులకు గల కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నమోదు చేయుట
నిర్వాహకులు
[మార్చు]- పవన్ సంతోష్
- ప్రణయ్ రాజ్ వంగరి
- కట్టా శ్రీనివాస రావు
పాల్గొంటున్న సభ్యులు
[మార్చు]- కంప్యూటర్స్ పై శ్రద్ద వున్న కళాశాలల విధ్యార్ధులు
- ఖమ్మం పరిసరప్రాంతాలలో నివసిస్తున్న ఉపాధ్యాయులు
- కంప్యూటర్ పరిజ్ఞానం కల గృహిణులు వగైరా
రిజిస్ట్రేషన్
[మార్చు]పాల్గొంటున్న సభ్యులు ఈ క్రింద వికీ సంతకంతో నమోదు చేసకోగలరు
గ్లొబల్ మెట్రిక్స్
[మార్చు]* Number of active editors involved = 5 * Number of new registered users = 20 * Number of individuals involved = 40 * Number of new images/media added to W1ikimedia article pages = 20 * Number of articles added or improved on Wikimedia projects = 20 * Number of bytes added to and/or deleted from Wikimedia projects = 5000 * Learning question: Did your work increase the motivation of contributors, and how do you know?= తప్పకుండా వికీపిడియా ద్వారా నాలెడ్జ్ ని పొందేందుకు వారికి తెలిసినది పంచుకునేందకూ సంసిద్దులవుతారు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి
[మార్చు]! కట్టా శ్రీనివాస రావు - వాడుకరి చర్చ:Katta Srinivasa Rao