వాడుకరి:Kcs chandra

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా గురించి[మార్చు]

నా పేరు చంద్రశేఖర్ కాండ్రు. మాది గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం, వల్లభరావు పాలెం.

నేను ప్రస్తుతం బెంగుళూరులో వుంటున్నాను.

నా చదువు - సంద్య[మార్చు]

నేను ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు మా ఊరి పాఠశాలలో చదివాను.


ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పొన్నురూలో గల వివిధ ప్రైవేటు పాఠశాలలో చదివాను. వాటి వివరాలు.

  • ఎనిమిది - విజ్ఞాన వికాస్ రెసిడెన్షియల్ స్కూల్
  • తొమ్మిది - విద్వాన్ రెసిడెన్షియల్ స్కూల్
  • పది - బ్రిలియంట్ రెసిడెన్షియల్ స్కూల్

ఇలా ఒక్కొక్క తరగతి ఒక్కొక్క స్కూల్లో చదివాను.

  • ఇంటర్ మొదటి సంవత్సరం - వీనస్ జూనియర్ కళాశాల, గుంటూరు.
  • ఇంటర్ రెండవ సంవత్సరం - శ్రీ సాయి జూనియర్ కళాశాల, బాపట్ల.
  • డిగ్రీ - కాలేజ్ ఆర్ట్స్ మరియు సైన్సు కళాశాల, బాపట్ల.
  • మాస్టర్ డిగ్రీ - ఉస్మానియా విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల, నల్గొండల లో చదివాను.

ఇంతటితో నా చదువుల ప్రయాణం సమాప్తం.


నేను తెలుగులో ఓ బ్లాగు రాస్తున్నాను(అనే అనుకుంటా!). దానిని మీరు ఇక్కడ చూడవచ్చు.

శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.