వాడుకరి చర్చ:Kcs chandra
|
|
తెలుగు కుర్రోడా!
[మార్చు]తెలుగు కుర్రోడా! స్వాగతం. నీ బ్లాగు ఇప్పుడే చూశాను. చదువు. చదివించు. వికీలో వ్రాయి, వ్రాయించు. నీ భారతం పద్యాలు ఆంధ్ర మహాభారతం ప్రాజెక్టు వారికి పంపుతున్నావనే అనుకొంటున్నాను. --కాసుబాబు 07:57, 11 డిసెంబర్ 2007 (UTC)
కాసుబాబు గారికి నెనర్లు
[మార్చు]అవునండీ నేను ఆ పద్యాలను ఆంధ్ర మహాబారతం ప్రాజెక్టు వారికి పంపుతున్నాను. బ్లాగైతే మొదలుపెట్టాను కానీ ఏమి రాయాలో, ఎలా రాయాలో తెలియక ఇలా భారతం పద్యాలు బ్లాగులో పెడుతున్నాను. Kcs chandra 11:08, 11 డిసెంబర్ 2007 (UTC)
మరల స్వాగతం
[మార్చు]తెవికీ అభివృద్ధిలో మీరు త్వరలో పాలుపంచుకోమని కోరుతున్నాను. --అర్జున 13:02, 2 జనవరి 2012 (UTC)
హైదరాబాదులో తెవికీ సమావేశం
[మార్చు]కె సి ఎస్ చంద్ర గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 17:08, 13 మార్చి 2013 (UTC)
బెంగుళూరు లోని తెవికీపీడియనుల సమావేశానికై సంప్రదింపుల అభ్యర్థన
[మార్చు]నమస్కారం. బెంగుళూరు లోని తెవికీపీడియనులని సమావేశపరచే ప్రయత్నంలో భాగంగా మీ మెయిల్ ఐడి గానీ, ఫోన్ నెం. గానీ కోరడమైనది. దయచేసి వాటిని veera.sj@rediffmail.com కి పంపవలసినదిగా మనవి. శశి (చర్చ) 17:18, 17 మే 2013 (UTC)