వాడుకరి:Madhu yadav jangili

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏయ గొల్లలు వారి చరిత్ర.. తెలంగాణలో వున్న యదవులలో అతి ముఖ్యమైన 2 ఉపశాకలు ఎఱ్ఱగొల్ల, ఏయగొల్ల

ఐతే ఏయగొల్లకు వున్న ప్రత్యకథ ఇంకా ఇక్కడ ఏ కులం లోనూ మనకు కనబడదు.ఎందుకంటే మరే కులంలోనైన ప్రతి 2 కుటుంబాలలో గోత్రనామాలు వేరువేరుగా ఉంటాయి కానీ ఏయగొల్ల వారికి మాత్రం ఒకటే గోత్ర నామం ఉంటుంది.ఇది వేరే ఈ కులంలోను కనిపించదు ఒక్క ఏయ గొల్లలో తప్ప. ఈ గోత్ర నామం వెనుక కూడా ఒక చరిత్ర ఉంది అని నానారకాలుగా చెప్తుంటారు పెద్దలూ.. ఒకానొక రాజ్యంలో రాజు అప్పట్లో ఉన్న గొల్లవారందరినీ గుర్తించడానికి వీలుగా ఒక్కకరిని పిలిచి మీది ఈ గోత్రం,మీది ఈ గోత్రం అని చెప్తు పోతున్నాడు ఈ వరుసలో చివరగా ఉన్న మనవారి వంతు వచ్చేసరికి మనవాళ్ళు 1000కి పైగా ఆవులను మేపుకుంటు వస్తున్నారు. వారందరినీ చూసిన రాజుగారు మీది వెయ్యవుల గోత్రం అని సెలవిచ్చారు అని నానుడి... తెలంగాణాలో గొల్లలలో 2వ అతిపెద్ద శాఖగా వున్న వీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరియు వరంగల్, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉన్నపటికీ ఇంకా నిజామాబాద్ హైదరాబాద్ మరియు కరీంనగర్లో కూడా ఎక్కువగానే వున్నట్లు సమాచారం

.