Jump to content

వాడుకరి:Mounikapulagam

వికీపీడియా నుండి

వెనిగంద్ల

[మార్చు]

నా పీరు మౌనిక

[మార్చు]

నేను వివిఐటిలో నాల్గవ సంవత్సరం చదువుతున్నాను.మా సొంత ఊరు వెనిగంద్ల

వెనిగండ్ల,గుంటూరు జిల్లా,పెదకాకాని మండలానికి చెందిన గ్రామము. ఇది గుంటూరుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్నది.గుంటూరు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట రవాణా సంస్థ వారి బస్సులలో పెదకాకాని వచ్చి ఆ తరువాత పెదకాకానిలో ఆటో ఎక్కి గ్రామానికి చేరుకోవచ్చును.గ్రామంలో వున్నది ఒకే ప్రదానమైన వీది. ఇంకొంచెం ముందుకు వెళితే శివాలయం గుడి కనిపిస్తుంది.