వికీపీడియాలో క్వాలిటీ వ్యాసాలు రాయడం లోనూ , సవరించడం లోనూ నా సాయ శక్తులా ప్రయత్నం చేస్తాను!
ఈ నాటి చిట్కా...
ఈ వారం వ్యాసాలను మెరుగుపరచడానికి తోడ్పడండి
ఉన్నంతలో మంచి వ్యాసాలను "ఈ వారం వ్యాసం"గా ఎన్నిక చేస్తున్నారు. ఇవి తెలుగు వికీ షోకేస్ (అద్దాలలో ప్రదర్శింప బడే) వ్యాసాలు. వీటిని ఇంకా మెరుగు పరిస్తే బాగుంటుంది. ప్రయత్నించండి.