Jump to content

వాడుకరి:Muddu Pranav Kumar

వికీపీడియా నుండి

ముద్దు ప్రణవ శర్మ హిందూ ధర్మ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా వైదిక హిందూ గ్రంథాలు పరిరక్షణ చేస్తూ ఇప్పటికి 10.000 లకు పైగా వైదిక గ్రంధాలను సేకరించడమే కాక అవసరమైన వారికి క్షణకాలంలో పీడీఎఫ్ ల రూపలో వారి వాట్సప్కు అందిస్తూ అందరూ చదవాలనే సత్సంకల్పంతో నిర్వహిస్తున్నారు.అంతే కాక ఉచితంగా వేద విద్యను,జ్యోతిష్యమును,సంస్కృతమును,పురాణ ప్రవచనములను,వాస్తుశాస్త్రాన్ని ఆన్లైన్ ద్వార సుదూర ప్రాంతాల వారికి సైతం నేర్పిస్తూ ఎటువంటి ఫలితం ఆశించకుండా సేవ చేస్తున్నారు ఆయన సేవలకు మెచ్చి ఆయన అభిమానులు ఆయనను వైదిక గ్రంధనిధి బిరుదుతో సత్కరించారు

దుద్దిళ్ల మనోహర అవధాని గారి వద్ద యజుర్వేదస్మార్తాన్ని శ్రీఫణతుల వేంకట రమణ శర్మ గారి వద్ద ఋగ్వేద స్మార్తాన్ని అభ్యసించి

మండలేములవిశ్వనాధశాస్ర్త్రి గారివద్ద జ్యోతిష్య విద్యను నేర్చుకొని ప్రస్తుతం లక్షటిపేట అనే గ్రామంలో శ్రీమండలేముల విశ్వనాధ జ్యోతిష్యాలయమును నడిపిస్తూ అనేకమందికి సమస్యా పరిష్కారాలను చెప్తు అన్ని రంగముల యందు రాణిస్తున్నారు.

https://www.youtube.com/channel/UCq0hxGdc0W-Eq1AcoaHIhPA