వాడుకరి చర్చ:Muddu Pranav Kumar
Appearance
వికీపేజీల సృష్టి
[మార్చు]ఏదైనా విషయంపై వివికీపీడియాలో పేజీ సృష్టించాలంటే, ఆ విషయానికి తగు ప్రాముఖ్యత ఉండాలి. Muddu Pranav Kumar అనే పేరుతో మీరు సృష్టించిన వ్యాసానికి విషయ ప్రాముఖ్యత లేదు కాబట్టి దాన్ని తొలగించాను. మీరు మళ్ళీ సృష్టించారు. మళ్ళీ సృష్టించారు కాబట్టి, ఇప్పుడు నేను "మళ్ళీ" తొలగించడం లేదు. కానీ మీరు ఆ వ్యాస విషయానికి తగు ప్రాముఖ్యత ఉంది అని, ఋజువులు (ఈ వ్యక్తి గురించిన సెకండరీ స్థాయి ప్రచురణలు) చూపిస్తూ, రెండు రోజుల్లో ఆ వ్యాసపు చర్చా పేజీలో రాయండి.__చదువరి (చర్చ • రచనలు) 01:40, 3 జూలై 2018 (UTC)