వాడుకరి:Pinkypun
స్వరూపం
హలో! నేను వికీపీడియాలో నా తొలి అడుగులు వేస్తున్నాను. ఈ వికీ సాగర ప్రయాణంలో కొత్త విషాయాలు తెలుసుకుంటూ, తెలుసుకోగలిగినదాన్ని పంచుకుంటూ నా వంతు సాయాన్ని అందించాలని ఆలోచిస్తున్నాను.మనసుకి తోచినప్పుడు కవితలు రాస్తూ ఉంటాను . కవితలు చదవడం మీకు ఇష్టం అయితే, నా పేజీని సందర్శించవచ్చు!