Jump to content

వాడుకరి చర్చ:Pinkypun

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Pinkypun గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Pinkypun గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 01:00, 27 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీలో సవరణలు

[మార్చు]

@Pinkypun గారు, తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీలో కొన్ని సవరణలు చేయబడ్డాయి. గమనించగలరు.

  • ఫోటో లేని వ్యాసంలో ఫోటో చేరిస్తే మూడు (3) మార్కులు, ఫోటోలు ఉన్న వ్యాసంలో మరో ఫోటో చేరిస్తే ఒక (1) మార్కు ఇవ్వబడుతుంది.
  • సమాచారపెట్టెలో చేర్చిన ఫోటోకు మూడు (3) మార్కులు ఇవ్వబడుతాయి.
  • సమాచారపెట్టెలో ఉన్న FairUse ఫోటో స్థానంలో కామన్స్ ఫోటో చేర్చవచ్చు.
  • వ్యాసంలో ఎన్నో ఫోటోగా చేర్చారో కూడా దిద్దుబాటు సారాంశంలో రాయగలరు (ఉదా: మొదటి ఫోటో, రెండవ ఫోటో, మూడవ ఫోటో).

Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 04:47, 27 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Pranayraj (Wikimedian in Residence) గారు Pinkypun (చర్చ) 05:25, 27 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Pinkypun గారు, తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024కి ఈరోజు (నవంబరు 4) చివరిరోజు. గమనించగలరు.--Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 05:43, 4 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024లో ఫలితాల ప్రకటన

[మార్చు]

@Pinkypun గారు... తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని అనే ప్రాజెక్టులో భాగంగా 2024 అక్టోబరు 26 నుండి నవంబరు 4 వరకు విజయవంతంగా నిర్వహించబడిన తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024 లో మీరు మొదటి బహుమతిని సాధించినందుకు అభినందనలు. పోటీలో చురుగ్గా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఫలితాలు, ఇతర వివరాల కోసం ఫోటోల పోటీ పేజీలోని ఫలితాలు విభాగాన్ని చూడగలరు.-- Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 17:05, 8 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Pranayraj (Wikimedian in Residence) గారు Pinkypun (చర్చ) 01:54, 9 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]