వాడుకరి:Pmratnam
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: Spam ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/Pmratnam పేజీలో రాయండి. |
పార్శాపు మణి రత్నం | |
---|---|
జననం | జులై 05 1994 ప్రకాశం జిల్లా గంటవాని పల్లె గ్రామం |
వృత్తి | డిజిటల్ మార్కెటర్ |
తల్లిదండ్రులు | పార్శాపు నాగేశ్వర రావు , పార్శాపు పద్మావతి |
వెబ్‌సైటు | |
https://www.pmratnam.com, https://pmrdigitalmarketingagency.com |
పార్శాపు మణి రత్నం ను సాధారణంగా పి.ఎమ్.ర్ లేదా పి.ఎం.రత్నం అని పిలుస్తారు. మణి రత్నం 05 జులై 1994 లో గంటవాని పల్లె అనే గ్రామంలో పార్శాపు నాగేశ్వర రావు , పార్శాపు పద్మావతి గార్లకు జన్మించారు.
విద్య
[మార్చు]కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ (మార్కాపురం) నందు బి.టెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 2016 సంవత్సరం లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసారు.
వృత్తి
[మార్చు]2016 నుంచి డిజిటల్ మార్కెటర్, వెబ్ డెవలపర్ మరియు వ్యాపారవేత్త గా స్థిరపడ్డారు
వ్యాపారం
[మార్చు]హైదరాబాద్ కు వచ్చిన తొలినాళ్లలో ఫ్రీలన్సర్ గా త్రీ సంవత్సరాలు పని చేసాక, పి.ఎమ్.ర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనే సంస్థను స్థాపించి పొలిటికల్ పి.ఆర్.ఓ మరియు మూవీ డిజిటల్ పిఆర్ గా హైదరాబాద్ లో సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇతను 2021 నుండి https://www.FrauShoppy.com అనే ఇ-కామర్స్ వెబ్ సైట్ ను పి.ఎమ్.ర్ ఆన్లైన్ షాపీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అధీనం లో నడుపుతున్నాడు.