వాడుకరి:Po.indicwiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు బొండా వెంకట ప్రసాద్ , వాడుకరి పేరు - Po.indicwiki ఐ ఐ ఐ టి -ఇండిక్ వికీ ప్రాజెక్టు లో ప్రొగ్రాం ఆఫీసర్ గా పనిచేస్తున్నాను . ప్రాజెక్టు లో భాగంగా రాసిన వ్యాసాలను వికీపీడియా లో చేర్చడానికి సముదాయ అనుసంధాన కర్త గా వ్యవహరిస్తాను. కొత్త వ్యాసాలు రాయడానికి, పాత వ్యాసాల నాణ్యత పెంచడానికి కృషి చేస్తాను . మీరు సూచనలు చేయాలనుకుంటే నా మెయిల్ - pm.indicwiki@iiit.ac.in