వాడుకరి:Po.indicwiki/ప్రయోగశాల/ఎం. ఎస్. రామయ్య యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ (డెంటల్)
ఎం.ఎస్.రామయ్య అప్లైడ్ సైన్సెస్ | |
నినాదం | నైపుణ్య యువత రూపకల్పన |
---|---|
రకం | ప్రైవేట్ |
స్థాపితం | 2013 |
మాతృ సంస్థ | ఎం.ఎస్.రామయ్య అప్లైడ్ సైన్సెస్ |
బడ్జెట్ | ప్రైవేట్ నిధులు |
చిరునామ | ఎం ఎస్ ఆర్ నగర్ బెంగళూర్, బెంగళూర్, కర్ణాటక, 560054, ఇండియా |
పరిచయం
[మార్చు]ఎం. ఎస్. రామయ్య యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ (RUAS) భారతదేశములోని యుజిసి[1][2] ఆమోదించిన కర్నాటక రాష్ట్రంలోనిబెంగళూరులో ఉన్న ఒక దంత విశ్వవిద్యాలయం,2013 వ సంవత్సరము డిసెంబరులో స్థాపించబడింది
ఎ ఎన్.ఐ.ఆర్.ఎఫ్ 2020 ర్యాంకింగ్ ప్రకారం 11వ స్థానంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది
విశ్వవిద్యాలయాన్ని గోకులా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (మెడికల్) ట్రస్ట్ స్పాన్సర్ చేస్తుంది రామయ్య కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (1993), ఏం ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (1992), ఏం.ఎస్ రామయ్య డెంటల్ కాలేజ్ (1991) ఏం.ఎస్ రామయ్య అడ్వాన్స్డ్ లెర్నింగ్ సెంటర్ (2012). విశ్వవిద్యాలయం ప్రాంగణాలు బెంగళూరులోని మాతికేరే, పీన్య వద్ద ఉన్నాయి.
కోర్సులు
[మార్చు]అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు బి. టెక్., బి.డెస్., బి.హెచ్.ఏం., బి. ఫార్మ్., ఫార్మ్.డీ., బి.డి.ఎస్., బి.ఎస్ సి., బి బి ఏ, బి. కాం డిగ్రీ.
ఏం.టెక్., ఏం.డెస్.,ఏం.బి. ఎ., ఏం.హెచ్.ఎ., ఏం.ఫార్మ్,ఏం. ఫిల్., ఏం.డి.ఎస్., ఏం.కామ్., ఏం.ఎస్ (పరిశోధన ద్వారా) ఏం.ఎస్సీ. డిగ్రీ పోస్ట్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి సమయం పార్ట్‌టైమ్ మార్గాల ద్వారా అందిస్తారు.
ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరముల, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం మూడు సంవత్సరముల,కొర్సులు ఆఫర్ చేస్తారు.ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక ఫీజు సహకారం అందిస్తారు.2018-2019 సమాచారం ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరముల కొర్సులో 285 విద్యార్థులు చదువుతున్నారు.ఇందులో 61 మంది అబ్బాయిలు కాగా, 224 మంది అమ్మాయిలు.అదే విధంగా పోస్టుగ్రాడ్యుయేషన్ కొర్సుల విభాగములో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం మూడు సంవత్సరముల కొర్సులో 108 విద్యార్థులు చదువుతున్నారు.ఇందులో 18 మంది అబ్బాయిలు కాగా, 90 మంది అమ్మాయిలు.ప్రతి కొర్సులో అమ్మాయిల, అబ్బాయిల నిష్పత్తి సుమారు 1:0.25 ఉండడం గమనార్హం.ఈ విద్యాలయంలో 35 పి హెచ్ డి చేస్తుండగా, అందులో 35 మంది పార్ట్ టైం విద్యార్థులు.
ఉద్యోగ నియామకాలు ఉన్నత చదువులు
[మార్చు]2018-2019 సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరముల కోర్సుల వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 3.6లక్షలు. ఉద్యోగ నియామకాలకి సన్నద్ధమైన విద్యార్థులలో 45% సఫలం అయ్యారు.అదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల విభాగంలో, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం మూడు సంవత్సరముల కోర్సుల వారి మధ్యస్థాయి వార్షిక వేతనం 8.16కాగా,90 శాతం మంది ఉద్యోగం సంపాదించడంలో సఫలీకృతులు అయ్యారు.అన్ని కోర్సులలో మునుపటి సంవత్సరంలో మధ్యస్థాయి వార్షిక వేతనం పెరగడం గమనార్హం.2018-2019 సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం ఐదు సంవత్సరముల విద్యార్థులలో 49 శాతం,పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రాం మూడు సంవత్సరముల విద్యార్థులలో 10 శాతం,మంది పైచదువులకు వెళ్లారు.
వ్యయం
[మార్చు]ఈ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయుల వార్షిక వేతనాలు బయటి కాలేజీలకంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయి.2018-19 సంవత్సరంలో ఉపాధ్యాయులు ఇంకా మిగతా కార్యాలయ ాలయ సిబ్బంది వేతనాలకై 12.91కోట్లు ఖర్చు చేశారు ఈ విశ్వవిద్యాలయం వారు.అలాగే వర్క్‌షాప్‌లు, సెమినార్లు, పరిశోధనా సమావేశాలకు ఇక్కడ ఎక్కువ అధిక ప్రాధాన్యమిస్తారు .2018-19 లో వీటి కొరకై 7.0లక్షలు ఖర్చు పెట్టారు.గ్రంథాలయాన్ని, ప్రయోగశాలలను ఎప్పటికి అప్పుడు నవీకరిస్తూ ఉంటారు.2018-19 లో వీటి కొరకై 31.98లక్షలు ఖర్చు పెట్టారు.
వికలాంగులకు సౌకర్యాలు
[మార్చు]ఇక్కడ శారీరక వికలాంగులకు సహాయపడే సౌకర్యాలు ఉన్నాయి.80 శాతం కంటే ఎక్కువ భవనాలలో ఎలివేటర్లు ఇంకా ర్యాంప్‌లు ఉన్నాయి.ఒక భవనం నుండి మరో భవనానికి వెళ్ళడానికి వీల్ చైర్ వంటి వసతులు కూడా ఉన్నాయి.
స్థానం | బెంగళూరు, కర్నాటక |
---|
మూలాలు
[మార్చు]https://www.nirfindia.org/nirfpdfcdn/2020/pdf/Dental/IR-N-U-0724.pdf
- ↑ . వికీసోర్స్.
- ↑ "http://www.ugc.ac.in/pdfnews/2899443_MSRamaiahUniversity_karnataka_Anx-II.pdf" (PDF). http://www.ugc.ac.in/pdfnews/2899443_MSRamaiahUniversity_karnataka_Anx-II.pdf.
{{cite web}}
: External link in
(help)CS1 maint: url-status (link)|title=
and|website=