వాడుకరి:Saimanikanta g
Appearance
నా పేరు సాయి మణికంఠ. నేను ఐదో తరగతిలో చదువుతున్నాను. వ్యాసపోటీ కోసం వ్యాసం.
మాడుగుల నాగఫణి శర్మ
[మార్చు]సినీమాలలో చిన్న పాత్రలతో, కవితలతో మొదలు పెట్టి అధికార భాషాసంఘం అధ్యక్షుడు వరకు పని చేసారు
బాల్యం
[మార్చు]ఈయన జననం 8 june 1959 న అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కదవకొలను లో అయ్యింది.
ప్రతిభలు
[మార్చు]కవి, పండితుడు ఇంకా గాయకుడు కూడా.
పరిశోధన
[మార్చు]కాళిదాసు కావ్యాలలో ధర్మతత్త్వ అనుశీలన అనే అంశంపై ఈయన పీహెచ్డీ చేసారు.
అవధానం
[మార్చు]భారతదేశంలోనే కాక బ్రిటన్, ఫ్రాన్స్, జెర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలలో అవధానం చేసారు.