వాడుకరి:Santhosh Panjala

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాల సంతోష్ కుమార్
జననం
పంజాల సంతోష్

(1993-06-25) 1993 జూన్ 25 (వయసు 30)
విద్యఇంజినీరింగ్ (M. Tech)
వృత్తిక్రియెటర్, డెవలపర్,డిజైనర్

ప్రస్తుతం నేను ఎవరో నాకు తప్ప ప్రపంచానికి నేనెవరో తెలియదు నాకు నేను గా పరిచయం చేసుకునే దాకా

నా పేరు సంతోష్ పంజాల … నా స్వస్థలం తెలంగాణా రాష్ట్రము లో నల్లగొండ జిల్లా కి సమీపంలో ఉన్న గ్రామo అప్పాజీ పేట నా విద్యాభ్యాసం ఎస్ఎస్సి ఆప్పాజీ పేటలో , పాలిటెక్నిక్ నల్లగొండ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ( కంప్యూటర్ సైన్స్ ), బీటెక్ నల్లగొండ లో సామీ రామనంద తీర్థ ఇంజినీరింగ్ కాలేజీ ( కంప్యూటర్ సైన్స్ ) లో పూర్తీ చేశాను . నాకు నాకిష్టమైన పనులు చెయ్యటం అలవాటు… చిన్నప్పన్నుంచి మా అమ్మ నాకేపని సరిగ్గా చేయటం రాదు అనేది.. యెలాగు యే పని సరిగ్గా చేయలేనని తెలుసు కాబట్టి అన్నీ చేస్తుంటాను.. లోకంలో నాకు తెలిసి రెండు రకాలైన వాళ్ళున్నారు

1)నాకు తెలిసిన వాళ్ళు ..

2)నాకు తెలియని వాళ్ళు.

తెలిసిన వాళ్ళు ఏమనుకోరు …తెలియని వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను కాబట్టి నాకిష్టమైనవే చేస్తాను.

నా గురించి నాకు తప్ప, ప్రపంచానికి అనవసరం అని తెలుసు. కాని నా గురించి ప్రపంచానికి ఎదో చెప్పుకొవాలని ఆరాటం. మీరు ఇది చదువుతున్నట్టయితే ఒకటి గుర్తు పెట్టుకొవాలి. నేను మీరు కాదు. మీరు నేను కాదు. ఎందుకు చెపుతున్నానంటే మీకు నచ్చినట్లు నేను వ్రాయాలనో, మీకు నచ్చిందే నేను వ్రాయాలనో ఆశించకండి. ఏ రాత్రో పడుకునేముందు, ఓ ఆలోచన రావడం, ప్రక్కనే ఏ పేపరో దొరికితే, దాని మీద రాసేసి పడుకోవడం, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రాతలు, కవితలు కాదు.

కవితలంటే ఇష్టం.. కవితలు రాయడం అంటే మరీ ఇష్టం.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
ఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
7 సంవత్సరాల, 10 నెలల, 29 రోజులుగా సభ్యుడు.