Jump to content

వాడుకరి:Satheeshpola

వికీపీడియా నుండి

నా పేరు సతీష్ పోల. నేను పుట్టి పెరిగిన ఊరు పెద్దముద్దునూరు, నాగర్‌కర్నూల్ మండలానికి చెందిన గ్రామము, మహబూబ్ నగర్ జిల్లా. నేను ప్రస్తుతము అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఓసె నగరం లో నివసించుచున్నాను.