వాడుకరి:Srinivasa/ఇసుకపెట్టె/పైథాన్ మరియు యునీకోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యూనీకోడ్ ని పైథాన్ భాషలో ఎలా ఉపయోగించాలో నాకు తెలిసినంతవరకు ఇక్కడ వివరిస్తున్నాను. ఇది బాట్ లను తయారుచేసేవారికి తప్పకుండా ఉపయోగపడుతుంది.

పైథాన్ భాషలో ఏదైనా ఒక పదాన్ని/వాక్యాన్ని ముద్రించాలనుకుంటే -

ఉదాహరణకి మూడు పదాల్ని తీసుకుందాం

తెలుగు ను యూనికోడ్ లో వ్రాయాలంటే 6 యూనికోడ్ కేరెక్టర్స్ కావాలి.

oెoుoు
\u0C24\u0C46\u0C32\u0C41\u0C17\u0C41
wordEng = 'Telugu'
wordTel = '\u0C24\u0C46\u0C32\u0C41\u0C17\u0C41'
wordTelUni = u'\u0C24\u0C46\u0C32\u0C41\u0C17\u0C41'
print wordEng
print wordTel
print wordTelUni

Telugu
\u0C24\u0C46\u0C32\u0C41\u0C17\u0C41
తెలుగు