Jump to content

వాడుకరి:Srinivasrjy

ఈ వాడుకరి, యూజర్‌గ్రూపు-గూగుల్ కంటెంటు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా వ్యాసాల సృష్టికి తోడ్పడ్డారు.
ఈ వాడుకరి, యూజర్‌గ్రూపు-గూగుల్ కంటెంటు విస్తరణ ప్రాజెక్టులోని ఎడిటథాన్-5 లో వ్యాసాల సృష్టికి, అభివృద్ధికీ తోడ్పడ్డారు.
వికీపీడియా నుండి


నా పేరు కరాసు శ్రీనివాస్. మాది రాజమహేంద్రవరం. తెలుగు బ్లాగుల మాధ్యమం ద్వారా తెలుగు బాషలో వ్రాయడాన్ని, చదవడాన్ని ప్రోత్సహించవచ్చు అని నమ్మి శోధిని అనే తెలుగు సంకలిని ని 2016 ఉగాది నాడు ప్రారంభించాను. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూనే, ఖాళీ సమయాన్ని వికీపీడియా కోసం కేటాయిస్తున్నాను.

నాకిష్టమైన రంగాలు హిందూమతం, శైవం, ప్రాచీన చరిత్ర లాంటి అంశాలతో పాటూ, క్రీడలు, సినిమాలు, గూగుల్ ట్రెండింగ్ లో ఉన్న రోజువారీ అంశాలపై వ్యాసాలు వ్రాయడం ఇష్టం. వేరే భాషల్లో ఎక్కువగా చదువుతున్న వ్యాసాలను తెలుగులోకి అనువదించడం చేస్తుంటాను.

నా రచనల జాబితా - ఇక్కడ చూడండి

ప్రశంసలు

[మార్చు]
అవిశ్రాంత కృషీవలుడు
2026 జనవరిలో జరిగిన ఎడిటథాన్-2 లో మీరు చేసిన కృషిలో రెండు విశేషాలున్నాయి. మొదటిది - ప్రాజెక్టు మొదలయ్యాక, 20 రోజుల తరువాత చేరి రాయడం మొదలుపెట్టి, ఆ మిగిలిన 11 రోజుల్లోనే 50 కి పైగా వ్యాసాలు రాసారు. రెండోది, దీనికంటే ప్రధానమైనదీ మీ వ్యాసాల్లోని నాణ్యత! అనువాద వ్యాసాలైనప్పటికీ, అలా అనిపించకుండా సహజమైన భాష రాసారు. వేగంగా, నాణ్యంగా రాసి, ప్రాజెక్టుకు చక్కటి విలువ చేకూర్చినందుకు అభినందనలతో __ చదువరి (చర్చరచనలు) 08:05, 24 ఫిబ్రవరి 2026 (UTC)

వికీలో నేను

[మార్చు]
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
te-3 ఈ వాడుకరి తెలుగులో రచనలు చెయ్యడంలో వీరు ప్రవీణులు
en-2This user can contribute with an intermediate level of English.
భాషవారీగా వికీపీడియనులు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
13 సంవత్సరాల, 3 రోజులుగా సభ్యుడు.
818 ఈ వాడుకరి తెవికీలో 818కి పైగా వ్యాసాలు చేర్చాడు.
7771 ఈ వాడుకరి తెవికీలో 7771కి పైగా మార్పులు చేసాడు.
ఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు.
ఈ వాడుకరి యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-2 ప్రాజెక్టులో సభ్యులు

ఈ వాడుకరి యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-5 ప్రాజెక్టులో సభ్యులు

Srinivasrjy గారి ప్రభావాన్ని తెలిపే డేటాను చూపుతున్నాం

ఈ అంశాన్ని చూసేందుకు JavaScript ను చేతనం చెయ్యండి.