Jump to content

వాడుకరి చర్చ:Srinivasrjy

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: Translation request టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: Kurcke

స్వాగతం

[మార్చు]
Srinivasrjy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Srinivasrjy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:26, 13 జూలై 2013 (UTC)ప్రత్యుత్తరం


ఈ నాటి చిట్కా...
కాలమ్‌లుగా విషయం అమరిక

సినిమాలు, రచనలు, ప్రాంతాల వంటి జాబితాలు Multi Column Text గా వ్రాస్తే చదవడానికి వీలుగా ఉంటుంది. కాలమ్‌లుగా వ్రాసే విధానం {{Col-begin}} లో వివరించబడింది. స్థూలంగా - మీరు మూడు కాలమ్‌లలో విషయాన్ని వ్రాయాలనుకోండి. అప్పుడు

{{Col-begin}}
{{Col-3}}
ఇక్కడ మొదటి కాలమ్ జాబితా
{{Col-3}}
ఇక్కడ రెండవ కాలమ్ జాబితా
{{Col-3}}
ఇక్కడ మూడవ కాలమ్ జాబితా
{{Col-end}}

అలా వ్రాయాలన్నమాట. లేదా ఈ క్రిందివిధంగా కాలమ్‌లు చేయాలి.

{{Div col|cols=3}}
మొత్తం జాబితా ను వ్రాయాలి
{{Div end}} 

అని టైప్ చేస్తె మూడు నిలువు వరుసలలో విషయం వస్తుంది. నిలువు వరుసల సంఖ్యను మార్చడానికి {{Div col|cols=3}} లోని cols=3 లో సంఖ్యను మార్చాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ పుట తొలగించవలెను . కారణం ప్రస్తుతం బ్లాగిల్లు లేదు

బ్లాగిల్లు - విస్తరణ గూర్చి

[మార్చు]

శ్రీనివాస్ గార్కి, మీరు సృష్టించిన బ్లాగిల్లు(వెబ్‌సైట్) వ్యాసాన్ని విస్తరించండి. అది మొలక స్థితిలో యున్నది. ఆ వ్యాసాన్ని 2 కె.బి స్థాయికైనా విస్తరిస్తే తొలగింపు చేయనవసరం లేదు. అందువల్ల విస్తరణకు ప్రయత్నించండి.---- కె.వెంకటరమణ చర్చ 06:44, 18 ఆగష్టు 2013 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ - గూగుల్ సహకారం - తెవికీ విస్తరణ: ఎడిటతాన్

[మార్చు]

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపున గూగుల్/ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న తెవికీ విస్తరణ కార్యక్రమాలలో భాగంగా జరిగిన: ఎడిటతాన్ 1లో పాల్గొన్న మీకు ధన్యవాదాలు. మీకు దీంట్లో ప్రోత్సాహక బహుమతికి అర్హులైనందున అభినందనలు తెలియచేస్తున్నాము. మీ బహుమతిని అందించడానికి ఈ క్రింది వివరాలు ఇమెయిల్ - contact@tewikipedia.org లో పంపగలరు. పూర్తిపేరు, వాడుకరి పేరు, మొబైల్ నెంబర్ ఇమెయిల్ ID V.J.Suseela (చర్చ) 06:01, 19 జనవరి 2026 (UTC)ప్రత్యుత్తరం

పంపడం జరిగింది Srinivasrjy (చర్చ) 06:17, 19 జనవరి 2026 (UTC)ప్రత్యుత్తరం
బహుమతి ఎప్పుడు అందుతుంది ?? Srinivasrjy(📞talk) 18:28, 2 ఫిబ్రవరి 2026 (UTC)ప్రత్యుత్తరం
బహుమతిని వోచర్ల రూపంలో పంపినట్లు బాలర్క్ ఫౌండేషన్ నుంచి 29.01.2026 న మెయిల్ వచ్చింది. ఒక సారి చూడండి. V.J.Suseela (చర్చ) 15:06, 3 ఫిబ్రవరి 2026 (UTC)ప్రత్యుత్తరం

వికీప్రాజెక్టు/యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-2

[మార్చు]

వికీప్రాజెక్టు/యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-2 పోటీలో మీరు బహుమతికి అర్హత సాధించారు అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము. వివరాలు ఈ లింకులో చూడవచ్చు https://w.wiki/HnSx బహుమతి మీకు అందచేయడానికిగాను మీ పూర్తి పేరు, వాడుకరి నామం, మొబైల్ నంబరు, మెయిల్ అడ్రస్ వివరాలు ఈమెయిల్ contact@tewikipedia.org కు పంపండి లేదా ఇదివరలో ఇచ్చినవి నిర్ధారించండి. ఈ వివరాలు బహుమతులు అందచేయడానికి వీలుగా బాలర్క్ ఫౌండేషన్ కు పంపవలసి ఉంటుంది. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 07:14, 9 ఫిబ్రవరి 2026 (UTC)ప్రత్యుత్తరం

ಬಲೂಚಿಸ್ಥಾನ್ సత్వర తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

నమస్కారం, వికీపీడియాకు స్వాగతం. ಬಲೂಚಿಸ್ಥಾನ್ పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని అందులో ఒక నోటీసు పెట్టారు. అది చాలా చిన్న వ్యాసం కావడాన, వ్యాస విషయాన్ని పరిచయం చేసేందుకు సరిపడినంత పరిచయం లేనందున సత్వర తొలగింపు ప్రమాణం A1 కు అనుగుణంగా ఈ నోటీసు పెట్టారు. చిన్న వ్యాసాలకు ఉండాల్సిన కనీస మాత్రపు సమాచారం ఏమిటో తెలుసుకొనేందుకు వికీపీడియా:మొలక చూడండి. అలాగే, వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉండాలి, దాన్ని నిర్ధారించుకునేందుకు తగిన విశ్వసనీయ మూలాలను ఇవ్వాలి అని గమనించండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, పేజీకి వెళ్ళి అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు. ప్రభాకర్ గౌడ్చర్చ 11:36, 10 ఫిబ్రవరి 2026 (UTC)ప్రత్యుత్తరం

రాశీ వాసీ కలిసి..

[మార్చు]


అవిశ్రాంత కృషీవలుడు
2026 జనవరిలో జరిగిన ఎడిటథాన్-2 లో మీరు చేసిన కృషిలో రెండు విశేషాలున్నాయి. మొదటిది - ప్రాజెక్టు మొదలయ్యాక, 20 రోజుల తరువాత చేరి రాయడం మొదలుపెట్టి, ఆ మిగిలిన 11 రోజుల్లోనే 50 కి పైగా వ్యాసాలు రాసారు. రెండోది, దీనికంటే ప్రధానమైనదీ మీ వ్యాసాల్లోని నాణ్యత! అనువాద వ్యాసాలైనప్పటికీ, అలా అనిపించకుండా సహజమైన భాష రాసారు. వేగంగా, నాణ్యంగా రాసి, ప్రాజెక్టుకు చక్కటి విలువ చేకూర్చినందుకు అభినందనలతో __ చదువరి (చర్చరచనలు) 08:05, 24 ఫిబ్రవరి 2026 (UTC)ప్రత్యుత్తరం
@Chaduvari మీ గుర్తింపుకు కృతజ్ఞతలు Srinivasrjy(📞talk) 09:55, 24 ఫిబ్రవరి 2026 (UTC)ప్రత్యుత్తరం

Translation request

[మార్చు]

Hello, Srinivasrjy.

Can you translate and upload the articles en:Bazardüzü and en:Campi Flegrei in Telugu Wikipedia?

Yours sincerely, Kurcke (చర్చ) 07:31, 17 మార్చి 2026 (UTC)ప్రత్యుత్తరం

Thank you very much for the first article. If you have the time, can you create the second article? Kurcke (చర్చ) 07:34, 18 మార్చి 2026 (UTC)ప్రత్యుత్తరం

Last Few Days: WikiConference India 2026 Scholarship Applications

[మార్చు]

Please help translate to your language

Dear Wikimedian,

We're happy to share that scholarship applications for WikiConference India 2026 are currently open and the deadline is just around the corner.

WikiConference India 2026 is the fourth edition of the national-level conference that brings together Wikimedians and stakeholders engaged in Indic-language Wikimedia projects and the broader open knowledge movement across India and South Asia. The conference will take place in Kochi, Kerala, from 4–6 September 2026.

  • Scholarship deadline: 15 April 2026, 11:59 PM IST

With only a few days left, we warmly encourage you to apply if you haven’t already and kindly request you to share this with your community and encourage others to apply.

For more information and regular updates, we encourage you to visit the conference Meta page.

Warm regards,
on behalf of the WikiConference India 2026 Organising Team