వాడుకరి:Srujan1001/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రస్తుత వాడుకలో వున్న సమయ ప్రాంతాల ప్రపంచ పటం

సార్వత్రిక సమన్వయ సమయం (ఆంగ్లం: Coordinated Universal Time , ఫ్రెంచ్ : Temps universel coordonné) లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వ కాల ప్రామాణికం.[1] యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం యొక్క ఖచ్చితత్వం 0o రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. [2] ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న గ్రెనిచ్ మీన్ టైం (GMT) ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి భారత కాలమానాన్ని UTC + 5:30 గా రాయవచ్చు. అనగా భారత దేశం సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం.


మూలాలు[మార్చు]

  1. "COORDINATED UNIVERSAL TIME (UTC)" (PDF). Retrieved April 23, 2017.
  2. Guinot, Bernard (August 2011). "Solar time, legal time, time in use". Metrologica. 48 (4): S181–185. Bibcode:2011Metro..48S.181G. doi:10.1088/0026-1394/48/4/S08. {{cite journal}}: Invalid |ref=harv (help)