వాడుకరి:Surekha b
Jump to navigation
Jump to search
తెలిమబ్బులఛాయ ( నవల)
పి.చంద్రశేఖర్ ఆజాద్ వ్రాసినటివంటి ఒక నవల.ఈయన రచనలు నాన్నకో ఉత్తరం, మూడ్స్ , దేవత ఓ నవల,[పిల్లల నవల] తెలిమబ్బులఛాయ వంటి రచనలు చేసారు. *ఒకటోతరం* ఎప్పుడో ముప్పయేళ్ళ కిందట ఓ చలికాలం;ఓ ఐదవ తరగతి కుర్రాడు. గల గల సీలేరు ఆటవిక సోయగంతో సీలేరు రేలపతల సీలేరు, నల్లని మబ్బుల నడుమ గులకరాళ్ళు పరుపుమీద ,నిటి సంగీతాన్ని నిటి జీవితాన్ని ,నిటి సౌందర్యాన్ని దర్శించేలా ఉన్నాయి. తర్వాత*మళ్ళి ఇన్నేళ్ళ తర్వాత ఓ సమీక్ష.తెలిమబ్బులఛాయలో జ్ఞాపకాలు.నన్ను నేనే చుసుకునేదుకు బాల్యం. ఒక రోజంతా నేను పెరిగిన తిరిగిన ఆడిన పరిసరాలలో పర్యటన చేసివచ్చాను జీవితంఒక సెలయేరు.
అకురాలిన చప్పుడు చెట్టు మాత్రమే వినగాలదు. నిన్న ఏడురంగులు ఆడుకున్న ఆ మైదానాన్ని మునివేళ్ళతో తాకుతూ! పూవ్వు రాలిన సడి తల్లి మాత్రమే వినగాలదు నిన్న తుమ్మెదల గానం చేసిన ఆ వేదిక మిధ నాసికాగ్రంతో పాకుతూ !
గురుతు
పాతికేల్లకిందట ఓ కధానిక మొదటిగీతం .ఒక కవి పోరాటం. జనం గొంతులోంచి పుట్టే పాట కోసం ప్రసవవేదన.అందులోనూ నది గిబనీడలే.నిటిసవ్వడులే.అది అక్షర పరిచయం.ఆ తర్వాత కొన్నాలకు ఇప్పుడు నా వయసులో అప్పుడు ఆయనున్నప్పుడు - ఓ సాయంత్రం ఏలూరు సీయరార్ కాలేజీ లో పెట్టిన పోస్టర్ చూసి ఎవరయ్య ఈ కుర్రాడు అంటూ అభినదించడానికి ఆయన వెతుకుంటూ వచ్చారు...