వాడుకరి:Tewiki.vasu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పూర్తి పేరు వాసుదేవ వర్మ.

తెలుగు అంటే అభిమానం, ఇష్టం.

కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్ విషయాలమీద బోధనలు/పరిశోధనలు చేయటం నా వృత్తి

తెలుగు సాహిత్యం చదవటం ఇష్టం. 35 సంవత్సరాలు తెలుగుకి దూరంగా వుండి ఇప్పుడిప్పుడే మళ్ళీ దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తున్నాను .

భారతీయ భాషల్లో వికీపీడియా ని అభివృద్ధి చేయడానికి దోహదపడాలని ఆకాంక్ష..