Jump to content

వాడుకరి:Tewiki.vasu/ప్రయోగశాల

వికీపీడియా నుండి

త్యాగరాజ సంకీర్తనలు ప్రతీరొజు వినదగినవి. చెన్నై పట్టణం లొ ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెలలో సంగీత ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో దాదాపుగా డెబ్బై శాతం కీర్తనలు తెలుగు కీర్తనలు అందులోనూ ఎక్కువ త్యాగరాజ కీర్తనలు