Jump to content

వాడుకరి:Tewiki.vasu/ప్రయోగశాల1

వికీపీడియా నుండి

శ్రీశ్రీ

[మార్చు]

శ్రీరంగం శ్రీనివాసరావు బహుళ ప్రాచుర్యం పొందిన తెలుగు కవులలో ఒకరు. భావ కవిత్వం నుండి విప్లవ కవిత్వం వైపుప్రయాణం సాగించిన కవుల్లో శ్రీశ్రీ ప్రముఖులు.


ఈయన వ్రాసిన రచనల్లో మహా ప్రస్థానం, మరో ప్రస్థానం లాంటి కవితా సంపుటులు చరమ రాత్రి లాంటి కధలు, కొన్ని అనువాదాలు, అనేకమైన వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి. తెలుగు సినిమాలకి కూడా అనేక పాటలని రాసారు.