వాడుకరి:Vadanagiri bhaskar/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిఖిత జారిన్

నిఖత్ జరీన్ భారతీయ వర్థమాన మహిళా బాక్సర్. 2011లో అంటాల్యాలో జరిగిన AIBA ఉమెన్స్ యూత్ & జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె బంగారు పతకాన్ని సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన 2019 థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో జరీన్ రజత పతకం కైవసం చేసుకుంది. 2015లో అస్సాంలో జరిగిన 16వ సీనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది.