Jump to content

వాడుకరి:Valluri

వికీపీడియా నుండి

నా పరిచయం:

పేరు .. వల్లూరి సుధాకర్

నివాసం.. భాగ్యనగరం

వృత్తి .. కేంద్ర ప్రభుత్వ పరోక్షపన్నుల విభాగం లొ ఓ అధికారిని.

ప్రవృత్తి.. నాకు తోచిన మంచి ఎక్కడ వున్నా దాని కోసం వెతుకులాట..


ఆశ .. అందరిలా కాకపొయినా, అప్పుడప్పుడైనా వీకిపిడియ వ్రాయాలని.


ఆనందం .. తేనెలూరు తియ్యని తెలుగులో తోచింది వ్రాయటం.


--valluri 17:39, 6 మార్చి 2007 (UTC)