వాడుకరి:Veera.sj/sandbox/వాడుకరిపెట్టెల నిర్వహణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల వికీలో ప్రతి వాడుకరి పెట్టె ప్రక్కనే, ట్రాన్స్క్లూజన్స్ అనే లంకె కనబడుతోన్నది. దాని పై క్లిక్ చేయగనే ఆ వాడుకరి పెట్టె ఏయే వాడుకరులు వాడుతున్నారో చూపుతోన్నది. తెలుగు వికీ లో కూడా ఈ సౌలభ్యం ఉండాలని భావిస్తూ దానికి కావలసిన మూసలను చేసి పరీక్షించటానికే ఈ పేజీ సృష్టించాను.