వాడుకరి:Veera.sj/sandbox/SAP HANA
Appearance
SAP HANA SAP SE చేతనే స్వయానా రూపొందించబడ్డ, ఒక in-memory, column-oriented రిలేషనల్ డాటాబేస్ మేనేజ్ మెంట్ వ్యవస్థ. ఒక డాటాబేస్ సర్వర్గా అప్లికేషన్లు కోరినట్లుగా డాటాను భద్రపరచటం, పొందుపరచటం దీని ప్రధాన ధర్మము. దీనితో బాటు advanced analytics (predictive analytics, spatial data processing, text analytics, text search, streaming analytics, graph data processing), డాటా వేర్ హౌసింగ్ లోని ETL capabilities మరియు ఒక అప్లికేషన్ సర్వర్ కూడా లభ్యం.