వాడుకరి:Vimalaprasad g.
స్వరూపం
నా పేజీ సందర్శకులకు నమస్కారం.
నా పేరు విమలాప్రసాద్ జి. ఉద్యోగినిని. కథలు, కవితలు, గజల్స్ వ్రాస్తూ ఉంటాను. మంచి రచనలు చదివితే వ్యాస రూపంలో స్పందన తెలుపుతూ ఉంటాను.
ఒక గజల్ పుస్తకం స్వీయ రచనలతో , ఒక పుస్తకం సేకరించిన కథల సంకలనం ప్రచురించాను. తెలుగు భాష, సాహిత్యం పట్ల అభిమానంతో వికీపిడియాలో
ఇటీవలే స్వచ్చందంగా చేరాను. కొద్ది కొద్దిగా సమయం దొరికినప్పుడల్లా ఇందులో వ్రాయడం, దిద్దుబాట్లు చేస్తాను.తప్పులు లేని తెలుగు కోసం ప్రయత్నంలో
భాగస్వామ్యం దొరికినందుకు ఆనందంగా ఉంది.