వాడుకరి:Y.anil kumar7/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పెరు అనిల్. నెను ఆంధ్ర లొయొలా కళాశాలలొ చదువుతున్నాను.

Rose flowers.JPG

లాంటానా కామర
Lantana camara 4.jpg
Lantana Camara Bunch.jpg
Scientific classification
Order:
లామియెల్స్
Family:
వెర్బినెసి
Genus:
లాంటానా
Species:
కామర

లంటాన కామర

దీనిని పెద్ద యొగి, తెలుపు యొగి అని కూడా పిలుస్తారు.ఇది వెర్బినా కుటుంబంలొని పుష్పించె మొక్కలలొని ఒక జాతి.ఇది అమెరికాకి చెందిన ఉష్ణమండలంలొని ప్రాంతాలలొ పెరుగుతుంది.ఇది అమెరికన్ ఉష్ణమండల ప్రాంతాల నుండి చుట్టూ యాభై దేశాలకు వ్యాపిస్తుంది.


వివరణ: లాంటానా కామర రెండు మీ" ఎత్తు పెరుగుతుంది.ఇది ఒక చిన్న పొద. ఈ మొక్కలొని పుష్పాలు నగర, వయస్సు మరియు [[పరిపక్వత]మీద ఆదారపడి,మారుతూ ఎరుపు,పసుపు,తెలుపు, గులాబి మరియు నారింజ సహా అనెక రంగులలొ పూస్తాయి.ఫలదీకరణ తర్వాత పుష్పాల రంగు మారుతుంది.

వేర్లు

  తల్లివేరు వ్యవస్థ ను కలిగి ఉంటుంది. ఇవి కొన్ని మీటర్ల వరకు వ్యాపిస్తాయి.  


కాండము దీని కాండము కొన్ని మీటర్ల వరకు పెరుగుతుంది దీని కాండం మీద కేశలు ఉంటాయి ఆకులు ఆకులు,కాండం మీద ప్రతిపక్షంగా గుడ్డు ఆకారంలొ ఆకులు అమర్చబడి ఉంటాయి.మరియు ఒక బలమైన వాసనను కలిగి ఉంటాయి'


ఫలములు' కామర రెగి పండు మాదిరి మరియ ముదురు రంగు గా మారుతుంది.పన్నెండు వేల పండ్లు ప్రతి మొక్క నుండి వస్తాయి.పక్షులు మరియు జంతువులు ద్వారా వ్యాపిస్తాయి

 పంపిణీ
     లాంటానకామర ప్రపంచవ్యాప్తంగా సుమారు అరవయి ఉష్ణమండల ప్రంతాలలొ మరియు ఉపఉష్ణమండల దేశాలలొ పెరుగుతాయి
 
 నివాసం                                                              
     ఈ మొక్కలు అరుదుగా నివాసం కొసం ఆడవీ ఆంచు ప్రాంతాలలొ పెరుగుతాయి వీటీని అడవి సహజ ప్రాంతాలలొ లేదా సెమి షజ ప్రాంతాలలొ గమనించవచు. ఇ మొక్కలు వివిద రకల వేడీ,తేమ ,ఉప్పు సహజ ప్రాంతాలలొ జీవిస్తుంది. 

విషపూరితం

    ఈ మొక్కలను జంతువులు మెతగ తీసుకున్నప్పుడు కొన్ని చురుకైన పదార్దాలు చర్యలు జరపడం వల్ల కాలేయం నాశనం అవుతుం ది  

'నివారణ మార్గాలు

        లాంటానకామర యొక్క యాంత్రిక నియంత్రణ భౌతికంగా మొక్కలు తొలిగించడానికి ఉపయోగపడూతుంది. శారికంగ వీటీని సులువుగ తొంలగించడానికి కాని ఉపయోగపతుంది కాని ఇది శ్రమతొ మరియు శ్రమతొ కుడూకున్న పని. లాంటానకమర నిర్వహించడానికి ఉపయోగించడానికి ప్రబావితం చేస్తారు