Jump to content

వాడుకరి:YVSREDDY/అగార్ శైవలం

వికీపీడియా నుండి

అగార్ శైవలం
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
G. amansii
Binomial name
Gelidium amansii

అగార్ శైవలం యొక్క వృక్షశాస్త్రీయనామం Gelidium amansii. ఎర్ర శైవలాలకు చెందిన జాతులతో ఆర్ధికంగా ముఖ్యమైనది ఈ అగార్ శైవలం. తూర్పు మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో లోతు తక్కువ ఉన్న సముద్ర తీరములలోని అనేక చోట్ల ఇది కనిపిస్తుంది. ఈ అగార్ శైవలాన్ని అగరు తయారులో కొన్ని ప్రాంతాలలో సలాడ్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

vargam:శైవలాలు