Jump to content

వాడుకరి:YVSREDDY/అరల్ సముద్రం

వికీపీడియా నుండి

అరల్ సముద్రం (Aral Sea - అరల్ సీ) అనేది కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఒక ఉపరితల బాష్పీభవన సరస్సు. ఈ సరస్సుకు ఉత్తరమున కజకస్తాన్‌కు చెందిన అక్టోబి, కైజిలోర్డా ప్రాంతాలు, దక్షిణమున ఉజ్బెకిస్తాన్‌కు చెందిన కరకల్పకస్తాన్ స్వాధికార ప్రాంతం ఉన్నాయి.

మూలాలు

[మార్చు]

vargam:సరస్సులు vargam:ఉప్పునీటి సరస్సులు