వాడుకరి:YVSREDDY/పంజా
4 ఆగస్టు 2012 న సృష్టించబడిన వ్యాసంలోని సమాచారం
[మార్చు]పులి సింహం వంటి బలమైన జంతువులు తమ ఆహారం కోసం జింక ఏనుగు వంటి అనేక రకాల జంతువులను తమ కాళ్లను ముఖ్యంగా ముందరి కాళ్లను విసరి వాటిని చంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధంగా ఒక జంతువు మరొక జంతువుపై దాడి చేసేటప్పుడు తమ కాళ్ల గోర్లు అవతలి జంతువు చర్మంపై బలమైన గాయాన్ని కలుగచేస్తాయి. అనగా ఒక జంతువు మరొక జంతువును చంపడానికి తన కాళ్లును బలంగా విసరడాన్ని పంజా విసరడం అంటారు. బలమైన, పదునైన గోర్లు, శక్తివంతమైన వేళ్లు కలిగిన జంతుపాదాన్ని పంజా అంటారు. మనిషి చేతికి ఉన్న ఐదు వేళ్లు (పంచ వేళ్లు) నుంచే ఈ పంజా అనే పదం ఏర్పడింది.
[[వర్గం:జంతువులు]
19 ఏప్రిల్ 2023 న సృష్టించబడిన వ్యాసంలోని సమాచారం
[మార్చు]పులి, సింహం వంటి బలమైన జంతువులు తమ ఆహారం కోసం జింక ఏనుగు వంటి అనేక రకాల జంతువులను తమ కాళ్లను ముఖ్యంగా ముందరి కాళ్లను విసరి వాటిని చంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధంగా ఒక జంతువు మరొక జంతువుపై దాడి చేసేటప్పుడు తమ కాళ్ల గోర్లు అవతలి జంతువు చర్మంపై బలమైన గాయాన్ని కలుగచేస్తాయి. అనగా ఒక జంతువు మరొక జంతువును చంపడానికి తన కాళ్లును బలంగా విసరడాన్ని పంజా విసరడం అంటారు. బలమైన, పదునైన గోర్లు, శక్తివంతమైన వేళ్లు కలిగిన జంతుపాదాన్ని పంజా అంటారు. మనిషి చేతికి ఉన్న ఐదు వేళ్లు (పంచ వేళ్లు) నుంచే ఈ పంజా అనే పదం ఏర్పడింది.
ఇతర వాడకం
[మార్చు]పంజా అనే పదాన్ని బలమైన దెబ్బకొట్టడం వంటి పదాలను ఉపయోగించే చోట ఉపయోగిస్తారు. ఉదాహరణకు కొవిడ్ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపడంతో వార్తలలో "దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై కొవిడ్ పంజా" అని వ్రాస్తుంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు][[వర్గం:జంతువులు]