వాడుకరి:YVSREDDY/పవర్ బిల్డర్
స్వరూపం
పవర్ బిల్డర్ ఉపయోగించి విండోస్ బేస్‌లో అప్లికేషన్ ప్యాకేజీలను అభివృద్ధి చేయవచ్చు. పవర్ స్క్రిప్ట్ అనే భాష ప్రోగ్రాములు వ్రాయటానికి ఇందులో భాగంగా ఉంటుంది. దీనిని కూడా ఫ్రంట్ ఎండ్ టూల్‌గా భావించవచ్చు.
మూలాలు
[మార్చు]తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ
vargam:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు vargam:సాఫ్టువేరు వ్రాయు భాషలు