వాడుకరి:YVSREDDY/పెయింటర్
స్వరూపం
రంగులను ఉపయోగించి పనిచేసే వారిని పెయింటరు లేక రంగులు వేసే వ్యక్తి అంటారు.
వృత్తులు
[మార్చు]చిత్రకారుడు
[మార్చు]రంగులు వేస్తూ చిత్రాలను చిత్రించే వారిని చిత్రకారుడు అంటారు. వీరు చేసే పనిని చిత్రలేఖనం అంటారు.
హౌస్ పెయింటర్
[మార్చు]ఇంటికి రంగులు వేసే వ్యక్తిని హౌస్ పెయింటర్ అంటారు.