వాడుకరి:YVSREDDY/బహుమతి
Jump to navigation
Jump to search
వివిధ రంగాలలో వ్యక్తులు చేసిన కృషికి ఇచ్చే ప్రోత్సాహక కానుకలను బహుమతులు అంటారు. ఈ ప్రైజ్ బహుమతిలో డబ్బు లేక వస్తువు లేదా రెండూ ఉండవచ్చు. వివిధ పోటీలలో గెలుపొందిన వ్యక్తులకు బహుమతులను వారు పొందిన స్థానాన్ని బట్టీ ప్రథమ, ద్వీతీయ, తృతీయ అని కేటగిరీల వారిగా ప్రైజ్ లను అందజేస్తారు.
ఆటలు
[మార్చు]పాటలు
[మార్చు]పోటీలు
[మార్చు]ప్రధమ బహుమతి
[మార్చు]ద్వితీయ బహుమతి
[మార్చు]తృతీయ బహుమతి
[మార్చు]కన్సోలేసన బహుమతులు
[మార్చు]పోటీలో పాల్గొన్న అందరికి ఊరడింపుగా ఇచ్చే బహుమతులను కన్సోలేషన్ బహుమతులు లేక ఊరడింపు బహుమతులు అని అంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]పతకం - వ్యక్తి యొక్క కృషి గుర్తింపుగా ఇచ్చేది.
బహుమతి (గిఫ్ట్) - సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇచ్చేది.
కానుక - భక్తితో ఇచ్చేది.
దానం - జాలితో ఇచ్చేది.
చందా (డోనేషన్) - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
[[వర్గం:బహుమతులు]