వాడుకరి:YVSREDDY/బిర్లా నక్షత్రశాల, చెన్నై
స్వరూపం
బిర్లా ప్లానిటోరియం | |
---|---|
స్థాపితం | 11-05-1988 |
ప్రదేశం | నెం. 4, గాంధీ మండపం రోడ్డు, కొత్తూర్‌పురం, చెన్నై, భారతదేశం. |
భౌగోళికాంశాలు | 13°00′43″N 80°14′37″E / 13.012°N 80.2437°E |
రకం | ప్లానిటోరియం మ్యూజియం |
డైరక్టరు | పి. అయ్యంపెరుమాళ్ |
Public transit access | కస్తూర్బా నగర్ MRTS స్టేషను |
వెబ్‌సైటు | http://tnstc.gov.in/index.htm |
బిర్లా నక్షత్రశాల, చెన్నై అనగా చెన్నైలో ఉన్న ఒక పెద్ద నక్షత్రశాల. ఇది రాత్రి పూట ఆకాశంలో పయనిస్తున్నట్లుగా కాల్పనిక పర్యటనను అందిస్తుంది మరియు ప్రత్యేకంగా చిల్లుల అర్ధగోళ అల్యూమినియం అంతర్గత గోపురంపై విశ్వ సంబంధిత ప్రదర్శనలను చూపుతుంది. ఇది కొత్తూర్‌పురంలో పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంగణంలో ఉన్నది, ఈ సెంటర్ 500పైగా ప్రదర్శనలతో ఫిజికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శక్తి, లైఫ్ సైన్సు, ఇన్నోవేషన్, రవాణా, అంతర్జాతీయ డాల్స్ మరియు పిల్లల మరియు మెటీరియల్స్ సైన్స్ అనే ఎనిమిది గ్యాలరీల భవన సముదాయాన్ని కలిగి ఉన్నది.