వాడుకరి:YVSREDDY/విజయోస్తు
స్వరూపం
ఒక కార్యం సిద్ధించేందు కోసం సంకల్పించుకున్న వ్యక్తికి లేదా సమూహానికి విజయం సిద్ధించాలని కోరుకుంటూ ఇచ్చే దీవెన విజయోస్తు. అస్తు అనగా So be it; అలాగే జరుగును అని అర్ధం.
ఒక మంచి కార్యం సఫలం కావాలని అత్యధికులు కోరుకుంటారు, వారందరి దీవెనలు విజయాన్ని చేకూరుస్తాయనే నమ్మకం భారతీయ ప్రజలలో బాగా నాటుకుంది.
రాజ్య రక్షణ
[మార్చు]తమ రాజ్యంపై శత్రువులు దండెత్తడానికి వస్తున్నపుడు వారిని ఎదుర్కొనేందుకు బయలుదేరుతున్న రాజుని రాణి విజయుడవై తిరిగిరావాలని విజయతిలకం దిద్దుతుంది, ఆ రాజ్యంలోని ప్రజలు రాజు వారి బలగాలు విజయులై తిరిగిరావాలని జయజయధ్వానాలు పలికి విజయోస్తు అని దీవెనలందిస్తారు.
మూలాలు
[మార్చు][[వర్గం:దీవెనలు]