వాడుకరి:YVSREDDY/వ్యతిరేక ప్రవచనం
Jump to navigation
Jump to search
ఒక ప్రవచనం p ఇస్తే దాని తర్వాత కాదు చేర్చగా వచ్చు మరో ప్రవచనమే p యొక్క వ్యతిరేక ప్రవచనము దానిని ~ p తో సూచిస్తూ p యొక్క వ్యతిరేక ప్రవచనమని చదువుతారు.
వ్యతిరేక ప్రవచనం ~ యొక్క సత్యపట్టిక క్రింది విధంగా ఉంటుంది.
p | ~ p |
T | F |
F | T |
ఉదాహరణకు:
1. P : 3 ఒక ప్రధాన సంఖ్య
2. ~ P : 3 ఒక ప్రధాన సంఖ్య కాదు