వాడుకరి:Yedavallisreddy/శ్రీ ఇవటూరి కామేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ ఇవటూరి కామేశ్వరరావు

శ్రీ ఇవటూరి కామేశ్వరరావు
జననంఇవటూరి కామేశ్వరరావు
1923, ఆగస్ట్ 12
పశ్చిమగోదావరి జిల్లా జిల్లా, నరసాపురం మండలం మినుమంచలిపాడు అగ్రహారం గ్రామం
మరణం2003, అక్టోబర్ 13
నివాస ప్రాంతంహైదరాబాద్
ఉద్యోగంDirectorate of Agriculture (Hyderabad)
ప్రసిద్ధిరచయిత
మతంహిందూ
తండ్రిశ్రీ వీరేశలింగ భూషణరావు
తల్లిసుందరమ్మగారు

విద్యాభ్యాసం:

మదరాసులో వారి మేనమామ దగ్గర మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. వీరు Directorate of Agriculture (Hyderabad) లో ఉద్యోగం చేసి పదవీవరణ చేసారు. వీరికి తెలుగుసాహిత్యం పట్ల అభిరుచి, ప్రేరణ కలగడానికి వీరి మేనమామ గారైన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారే కారణం. (A great Epigraphical and Historical Research Scholar) భారత్, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు వివిధ దేశాలు తపాల బిళ్ళల సేకరణ (Philatalist).

అభిరుచులు: ఆత్మీయులు, బంధువులతో కలిసి వివిధ ప్రదేశాలలో ఛాయాచిత్రాలు (Photography) తీయడం వీరి అభిరుచులు.

ఇవటూరి కామేశ్వరరావు రచనలు PDF Book Link: https://archive.org/details/2_20230409_20230409/mode/2up