వాడుకరి చర్చ:ఆనందవిహారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనందవిహారి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైఙాసత్య 04:45, 27 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


వివిధ రచనల గురించి[మార్చు]

ఆనంద విహారిగారూ! నమస్కారం. మీకు సాహిత్యంపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తున్నది. అభినందనలు. దయ చేసి వివిధ సాహితీ వ్యాసాలపై మీ రచనలను తెలుగు వికీకి అందిస్తూ ఉండండి. అయితే పుర్తిగా ఆ యా రచనలనుండి ఉదాహరణలను చేర్చడం వికీలో వ్యాసాలకు అనుగుణమైన విధానం కాదు. ఇంకా కాపీ హక్కుల విషయాలు కూడా ఆలోచించాలి. "రచన" గురించీ, "రచయిత" గురించీ వివిధ వ్యాసాలు వ్రాయ గోరుతున్నాను. వాటిల్లో కొన్ని భాగాలు ఉదాహరించ వచ్చును. వీలైన చోట్ల మూలాలు తప్పక పేర్కొనండి. ఏమైనా సూచనలు కావాలంటే నా చర్చాపేజీలో వ్రాయగోరుతున్నాను. ఎంకి పాటలు వ్యాసంలో నేను చేసిన మార్పులను గమనించండి.--కాసుబాబు 19:46, 9 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]