Jump to content

వాడుకరి చర్చ:కిషోర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
కిషోర్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

తెలుగులో అక్షరాలు

[మార్చు]

వైజాసత్య గారూ,

  సైట్ చాలా బాగుంది.  కాకపోతే చిన్న మనవి, నేను ఇదివరలో చదివిన ఒక పుస్తకంలో తెలుగు భాషలో అక్షరాలు 36, మరియు ఆంధ్రము లో 56 అని.  దయచేసి ఈ సూచనకు సంబంధించి పరిశీలించగలరు.

--కిషోర్ 04:25, 8 నవంబర్ 2006 (UTC)

మీరు చదివిన పుస్తకము వివరాలిస్తే దాన్ని పరిశీలించగలను. నేను గంటి సోమయోజి ఆంధ్ర భాషా వికాసములో పూర్వపు భాషలో 36 అక్షరాలు ఉండేవని, వివిధ సంస్కృత శబ్దాలను ఉచ్చరించేందుకు అదనపు అక్షరాలను చేర్చారని చదివినట్టు గుర్తు. కానీ తెలుగు కి ఆంధ్రమునకు తేడా ఏంటో నాకు స్పష్టంగా తెలియదు. --వైఙాసత్య 05:44, 8 నవంబర్ 2006 (UTC)